
Shlokas For Kids to Quick Learn
3పిల్లలు సులభంగా నేర్చుకూనే శ్లోకాలు (Easy Shlokas / Hymns for Kids to Learn):
1. గణేశ స్తోత్రం : (Ganesha Stotra)
ఏ పూజ మొదలు పెట్టాలాన్న మొట్టమొదటగా మనం పుజించాల్సింది గణేశుడిని. మీ పిల్లలకి మొదటగా ఈ క్రింది శ్లోకాన్ని నేర్పించండి,
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ |
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా || …. Full Sloka







