Shlokas For Kids | పిల్లలకు సులభంగా నేర్పాల్సిన శ్లోకాలు, ఏమి నేర్పించాలి?

0
11506
Shlokas For Kids to Quick Learn
Hymns Every Child Should Learn

Shlokas For Kids to Quick Learn

2శ్లోకం పఠిస్తే కలిగే లాభాలు (Benefits of Reciting a Hymns)

1. మానసిక వికాసానికి తోడ్పడుతాయి.
2. జ్ఞాపక శక్తి పేరుగుతుంది.
3. ఖంఠం శుద్ది అవుతుంది. దీని వలన మాటలో ఉచ్చరణ బాగుంటుంది.
4. మెదడు చురుగ్గా పని చేస్తుంది.

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ పద్యం నేర్పించాలో అని గందరగోళం అవుతుంటారు. దీనికి పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ మీ పిల్లలకు సులభతరంగా నేర్చుకునే కొన్ని శ్లోకాలు సూచిస్తున్నాం మరియు అవే వారికి మీరు నేర్పించండి.