ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువుల్ని చూడకండి | Avoid to See These Things After Wake-up

0
676
Early Morning Avoid to See These Things After Wake-up
Avoid to See These Things After Wake-up

Early Morning Avoid to See These Things After Wake-up

2Things You Should Avoid After Waking Up

మనం ఉదయం లేవగానే ఈ వస్తువులు మాత్రమే చూడకూడదు, అది ఏంటో తెలుసుకుందాం.

1. ఉదయం లేవగానే విరిగిన అద్దంలోకి చూడకూడదు. అలా చూస్తే ప్రతికూలత పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
2. వేరే మనిషి నీడను చూడకూడదు.
3. స్మార్ట్ ఫోన్ వాడకూడదు. చేదు వార్త చూస్తే ఆ రోజు అంత ఇబ్బంది పడతారు.
4. మురికిగా ఉన్న వంటపాత్రలు ఉదయం లేవగానే చూడకూడదు. వంట పాత్రలు శుభ్రం ఉంచుకోవాలి.
5. కర్రలు, కత్తులు, కత్తెరలు అసలు చూడకూడదు, ఎందుకు కంటే అవి హింసని ప్రేరేపిస్తాయి.
6. ఆవాలు అసలా చూడకూడదు. నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.
7. నలుపు రంగు వస్తువులు చూడకూడదు.