
Early Morning Avoid to See These Things After Wake-up
1ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువుల్ని చూడకండి
ప్రతి రోజు ఉదయం లేవగానే చాల మంది వారి అరిచేతులు చూసుకుంటారు. ఇలా చేస్తే లక్ష్మి కటాక్షం వస్తుంది అని నమ్మకం. ఇంకా కొంత మంది భూదేవికి నమస్కరించిన తర్వాత ఏ పని అయినా చేస్తారు. మరి కొంత మంది దేవుడు ఫోటోలు చూస్తారు. మీకు ఆ రోజు ఏమైన చెడు జరిగితే లేవగానే ఎవరి మొహం చూశావ్ అని అడుగుతారు చాలా మంది.