ఇంటిపై డేగ ఎగిరితే శుభమా? ఆశుభమా? | Eagle Flying

0
572
Eagle Flying Over House
What Happen If Eagle Flying Over House?!

Eagle Flying Near in Home Is Good or Bad?!

2ఇంటిపై డేగ వాలితే ఏమవుతుంది?! (What Does an Eagle on a House Mean?)

1. డేగ ఇంట్లోని తులసి మొక్కపై వాలితే చాల శుభం అంట. ఎందుకంటే మన ఇంట్లోని చేడు శక్తిని నశింపచేస్తుంది అని పండితులు చెబుతున్నారు. చేడు శక్తి పోవడం వల్ల ఇంట్లో వాళ్ళందరికి సంపదలు పెరిగి సుఖసంతోషాలతో జీవిస్తారు అని నమ్మకం.
2. డేగ మన ఇంటిపై ఎగురుతూ ఉంటే ఆశుభంగా భావించాలి. ఏదో పెద్ద ఆపదలు వస్తాయి అని సూచన. కుటుంబ సభ్యుయ్ల మద్య అపోహలు వచ్చి గొడవలు అవుతాయి.
3. డేగ నీళ్ళ ట్యంకుపై కాళ్ళు గాని లేక నోరు గాని పేడితే ఆ నీళ్ళను త్రగకూడదు. ఒక వేళ త్రగితే అనారోగ్యాలు తద్యం.
4. డేగ ఇంటిపైన కూర్చోని శబ్ధం చేస్తే చాల శుభం. ఇలా జరిగితే మీ జీవితంలో చాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్ధిక సమస్యలు ఏమైన ఉంటే శాశ్వత ఉపశమనం కలుగుతుంది.
5. మన ఇంటి పరిసరాల్లో అరేసిన బట్టలపై వాలితే మంచిదంట. డేగ వాలిన బట్టలు వేసుకుంటే గౌరవం పెరుగుతుంది.
6. కాకి తలపై వాలితే అపశకునం, అదే డేగ తలను తాకితే మాత్రం ప్రాణాపాయం అని హిందువుల ప్రగాడ నమ్మకం. అంతే కాదు శాశ్వతంగా మంచానపడతారని నమ్మకం.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple

భూమాతకు ఎలా మర్యాద చేయాలి?! How to Respect Earth?

శిరస్సు లేని అమ్మ వారు! ఆ స్థానంలో ఏముంటుందంటే?! Erukumamba Temple Visakhapatnam

వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi

శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం | Rebuilt Anakapalli Nookambika Temple

తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు?! ఇక నుంచి భక్తులు ఖచ్చితంగా పాటించాల్సిందే! | TTD Updates

శని కష్టాలు పోయి అదృష్టం కలగాలంటే ఈ పదార్ధంతో పరిహారం ఇలా చేయండి! | Black Pepper Remedy For Shani

https://hariome.com/rohini-nakshatra-guru-pushya-nakshatra/

ఇలా చేస్తే 7 జన్మాల పాపాలు పోయి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది! | Hindu Beliefs

ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?

ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి మరియు స్వర్గానికి వెళ్తారు! | Gaya Banyan Tree Worship & Results

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God

Next