దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023

0
818
Durgashtami Vrat 2023 Date, Rituals & Significance
What are the Durgashtami Vrat 2023 Date, Rituals & Significance?

Durgashtami Vrat 2023 Date, Rituals & Significance

3దుర్గా అష్టమి వ్రతం యొక్క ముఖ్య ప్రాముఖ్యత (Importance of Durga Ashtami Vrat):

సంస్కృతంలో దుర్గ అనే పదానికి అర్థం “ఓటమి లేనిది” అని. అలాగే అష్టమి అంటే ఎనిమిది దినములు అని అర్థం. హిందూల ఇతిహాసాల ప్రకారం అమ్మవారి యొక్క అతి భయంకరమైన, శక్తివంతమైన రూపం. అందుకే అమ్మవారిని ‘భద్రకాళి దేవత’ అని కూడా పిలుస్తారు. దుర్గా అష్టమి రోజున “మహిషాసుర” రాక్షసునిపై అమ్మవారి సాధించిన ఘనతకి గుర్తుగా జరుపుకుంటారు. దుర్గా అష్టమి వ్రతాన్ని పూర్తి నియమనిష్టాలతో ఆచరించిన వారి జీవితాల్లో సుఖ సంతోషాలు మరియు అమ్మవారి అదృష్టం ప్రసాదిస్తుంది అని హిందువుల నమ్మకం.

దుర్గా అష్టమి వ్రతం 2023 తేదీ (Durga Ashtami Vrat 2023 Date)

22 అక్టోబర్ 2023 (ఆదివారం)

అష్టమి తిథి ప్రారంభం – ఉదయం 09:53 నుండి అక్టోబర్ 21, 2023
అష్టమి తిథి ముగింపు – ఉదయం 07:58 వరకు అక్టోబర్ 22, 2023

Related Posts

శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ప్రీతికరం?! Why Sri Venkateswara Swamy Likes Puja on Saturday?

Masik Durgashtami Vrat 2025 Dates | మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు వస్తుంది? విశిష్టత & పూజ విధానం ఏమిటి?!

తిన్నప్లేట్ లో చేతిని కడుగవచ్చా!? | Why Shouldn’t We Wash Hands in Plate?

తులసికి నీటిని ఎప్పుడు, ఎలా సమర్పించాలి? సరైన పూజా విధానం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి ఏలా విముక్తి పొందుతారు?! | Tulasi Puja Vidh

కలియుగాంతానికి ఇదే గుర్తు | Maharashtra Kedareshwar Temple

శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం వారంలో ఒకసారే మత్రమే ఎందుకు చేస్తారు? అందులోను శుక్రవారమే ఎందుకు చేస్తారు?! | Why Srivari Abhishekam on Friday Only

వినాయక చవితి రోజే మరో పండుగ!? ఈరోజు ఇలా చేస్తే అమ్మాయిలకు చెప్పిన మాటవినే మొగుడు గ్యారంటీ అంట! | Hartalika Teej 2023

తులసి మొక్కను ఈ ఇంట్లో పెంచకూడదు? | Tulasi Planting Rules

పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health

https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/

ప్రతి హిందువు జీవితంలో ఒక్కసరైనా ఈ హనుమంతుని 10 ప్రసిద్ధ దేవాలయాలు తప్పక దర్శించాలి! | Top Bhagwan Hanuman Mandirs

Next