దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023

0
818
Durgashtami Vrat 2023 Date, Rituals & Significance
What are the Durgashtami Vrat 2023 Date, Rituals & Significance?

Durgashtami Vrat 2023 Date, Rituals & Significance

2దుర్గా అష్టమి వ్రతం సమయంలో ఎలాంటి ఆచారాలు పాటించాలి (What are the Rituals to be Followed During Durga Ashtami Vrat):

1. దుర్గాష్టమి రోజున భక్తులు వేకువజామున లేచి పువ్వులు, చందనం మరియు ధూపం రూపంలో దుర్గా దేవికి అనేక నైవేద్యాలు సమర్పిపించుకుంటారు.
2. కొన్ని ప్రాంతాలలో ఆ రోజున కుమారి పూజలు కూడా చేస్తారు.
3. మన భారతీయ హిందువులు 6-12 సం|| మధ్య గల వయస్సు అమ్మాయిలను దుర్గామాత యొక్క కన్యా రూపంలో పూజిస్తారు. దుర్గామతాకి ప్రత్యేకమైన నైవేద్యం వండుతారు.
4. దుర్గా అష్టమి వ్రతం రోజునా ఉపవాసం యొక్క ముఖ్యమైన ఆచారం.
5. అమ్మవారి వ్రతాన్ని చేసే అందరు రోజంతా తినడం మరియు తాగడం మానేస్తారు. పురుషులు మరియు మహిళలు సమానంగా పాటిస్తారు.
6. కొంతమంది పాలు లేదా పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేస్తారు. ఆ పవిత్రమైన రోజున మాంసాహారం, మద్యం లాంటివి తినకుండా నిష్టగా ఉంటారు.
7. ఆ రోజున నేలపై పడుకోవడం ఆచారం.
8. పశ్చిమాన కొన్ని ప్రదేశాలలో బార్లీ విత్తనాలు విత్తే ఆచారం ఉంది అవి కొంచెం పెరిగాక వాటిని దేవతకు సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులందరికీ పంపిణీ చేస్తారు.
9. దుర్గా అష్టమి వ్రతం రోజున భక్తులు అందరూ అమ్మవారి మంత్రాన్ని జపిస్తారు.
10. అమ్మవారి చాలీసా చదవడం వల్ల మంచి జరుగుతుంది అని నమ్ముతారు.
11. ఆ రోజున దుర్గా అష్టమి వ్రత కథను కూడా చదువుతారు.
12. దుర్గా అష్టమి వ్రతం చేసినవారు సాయంకాలం దేవాలయాలు వెళ్తారు. అలాగే ప్రత్యేక పూజలు చేస్తారు.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.