
Sun transits into Scorpio 2023
2సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Sun transits into Scorpio?)
మిథున రాశి (Gemini)
1. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
2. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
3. దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు.
4. వ్యాపారం చేసేవారు పెట్టుబడులు పెట్టడం వల్ల ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి (Cancer sign)
1. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
2. కొన్ని శుభవార్తలు వింటారు.
3. ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది.
4. కోర్టు కేసులు లో అనుకూల ఫలితాలు వస్తాయి.
కన్య రాశి (Vigro)
1. ఆకస్మిక ద్రవ్య లాభాలను కూడా పొందవచ్చు.
2. స్టాక్ మార్కెట్ డబ్బు పెట్టుబడి పెట్టే వారికి ఊహించని లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
3. విద్యా రంగంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు వస్తాయి.
4. ప్రారంభించిన ప్రతి పనిలో విజయం సాధించారు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
ఈ రాశుల వారు సంక్రాంతి నుంచి తగ్గేదే లే!? చేతినిండా డబ్బు, గౌరవం! | Mars in Sagittarius
ఒకే నెలలో 4 యోగాలు! ఈ రాశుల వారికి ఎప్పుడులేని గొప్ప రాజయోగం పట్టబోతుంది!? | 4 Rajyogas in December
గ్రహాలను శాంతింపజేసే మొక్కలు ఉన్నాయంటే నమ్ముతారా?| Grah Dosh Nivaran With Trees?
700 ఏళ్ల తర్వాత బృహస్పతి-శుక్రుడి అరుదైన కలయిక!| Shukra Guru Retrograde 2024
https://hariome.com/weekly-horoscope-telugu-17-to-23-december-2023/