సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం వల్ల వీరికి మహర్దశ!? | Sun Transit 2023

0
1338
Sun transits into Scorpio 2023
Who Will Get Effected by Sun transits into Scorpio? And Its Remedies?

Sun transits into Scorpio 2023

1సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

నవంబర్ చివరి వారంలో సూర్య గ్రహం వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుని సంచారం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఎందుకంటే, బుధుడు ఇప్పటికే వృశ్చిక రాశిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో, ఈ సంచారము 3 రాశుల వారికి చాలా శుభ ఫలవంతంగా ఉంటుంది. బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీని వల్ల 3 రాశుల వారు అత్యంత ప్రయోజనం పొందుతున్నారు. వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరించడం వలన ఈ 3 రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back