
Shani Dev Good & Bad Vision
2శని దేవుడు శుభ & అశుభ దృష్టి ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Shani Dev Good & Bad Vision?)
వృషభ రాశి (Taurus)
1. విద్య కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు.
2. ఉద్యోగులు పని కి తగ్గ ప్రశంసలు దక్కవు.
3. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టం పడాలి.
సింహ రాశి (Leo)
1. పనిలో సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది.
2. ఇతరులకు సేవ చేస్తారు.
3. బాధ్యత మర్చిపోకూడదు.
కన్య రాశి (Virgo)
1. విద్యార్థులు చదువుతున్నప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు.
2. వైవాహిక జీవితంలో అశాంతి తప్పదు.
తుల రాశి (Libra)
1. రియల్ ఎస్టేట్‌పై ప్రతికుల ప్రభావం చూపిస్తుంది
2. కుటుంబంలో సమస్యలు తప్పవు
3. కుటుంబం పట్ల బాధ్యత భావం ఉండాలి.
మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.