
Shani Rahu Yuti 2023
2శని-రాహు యుతి ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Shani Rahu Yuti?)
కర్కాటక రాశి (Cancer Sign):
1. కర్కాటక రాశి వారికి ఉన్న సమస్యలతో పాటు కొత్త సమస్యలు వస్తాయి.
2. వీరికి ఉద్యోగంలో భాగంగా ప్రయాణాలు ఉంటాయి. సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కొంత జాగ్రత్త వహించాడం మంచిది.
3. ఈ రాశి వారికి ఆరోగ్యరీత్యా సమస్యలు వస్తాయి.
4. వీరు అక్టోబర్ 17 వరకు ఎలాంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. అక్టోబర్ 17 తర్వాత వారికి అంతా శుభమే జరుగుతుంది.
5. ఆర్థిక పరిస్థితితో పాటు ఆరోగ్యరీత్యా కూడా మెరుగుపడుతుంది.
కన్య రాశి (Virgo):
1. శని శతభిషలోకి ప్రవేశించడం వల్ల కన్య రాశి వారికి మానసికంగా మరియు జీవితాల్లో కల్లోలం ఏర్పడుతుంది. వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
2. గృహంలో ఉన్న ఆర్థిక సమస్యల కోసం అప్పులు తీసుకుంటారు. దీని వలన ఆర్థిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది.
3. వీరికి అక్టోబరు 17 తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఎప్పుడో పెట్టే పెట్టుబడులువల్ల లాభాలు వస్తాయి. వారికి పనికి తగిన ఫలితాలు వస్తాయి.
వృశ్చిక రాశి (Scorpio):
1. ఆరోగ్యారిత్యా సమస్యలు వస్తాయి.
2. ప్రభుత్వాధికారితో గొడవలు తలెత్తుతాయి.
3. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.
4. అక్టోబర్ 17 తర్వాత ఆరోగ్యం మునుపటి కంటే మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.
మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.