తిన్నప్లేట్ లో చేతిని కడుగవచ్చా!? | Why Shouldn’t We Wash Hands in Plate?

0
619
Why Shouldn't We Wash Hands in Plate
As per Hindu Dharma Why Shouldn’t We Wash Hands in Plate?

Washing Hands in Plate After Eating is Good or Bad

2హిందు ధర్మం ప్రకారం అన్నం తినేటప్పుడు పాటించవలసిన నియమాలు (Rules to Follow While Eating Rice According to Hindu Dharma)

1. భోజనం చేసే ముందు అన్నం పరబ్రహ్మ స్వరూపం గా అవపోసన చేసుకోవాలి.
2. ప్రతిరోజు భోజనాన్ని దైవానికి సమర్పించిన తర్వాత మాత్రమే ప్రసాదంగా భావించి భుజించాలి.
3. అన్నపూర్ణాదేవిని స్మరించుకుని తర్వాత భోజనం భుజించాలి.
4. భోజనాన్ని తిన్న ప్లేట్ లో కచ్చితంగా చేతులు కడుగకూడదు. ఒకవేళ భోజనం చేసిన ప్లేట్ లో చేతులు కడిగితే మనం భోజనాన్ని అవమానించినట్టు.
5. పది మందికి చేతులు కడిగించడం అంటే కేవలం చేతులు కడిగించడం కాదు భోజనానికి వచ్చిన అథిదులకి కడుపునిండా భోజనం పెట్టడం.
6. భోజనం ప్లేటులో చేతులు కడుగుట దోషంతో సమానం అని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు.

Related Posts

Masik Durgashtami Vrat 2025 Dates | మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు వస్తుంది? విశిష్టత & పూజ విధానం ఏమిటి?!

తులసికి నీటిని ఎప్పుడు, ఎలా సమర్పించాలి? సరైన పూజా విధానం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి ఏలా విముక్తి పొందుతారు?! | Tulasi Puja Vidh

కలియుగాంతానికి ఇదే గుర్తు | Maharashtra Kedareshwar Temple

శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం వారంలో ఒకసారే మత్రమే ఎందుకు చేస్తారు? అందులోను శుక్రవారమే ఎందుకు చేస్తారు?! | Why Srivari Abhishekam on Friday Only

వినాయక చవితి రోజే మరో పండుగ!? ఈరోజు ఇలా చేస్తే అమ్మాయిలకు చెప్పిన మాటవినే మొగుడు గ్యారంటీ అంట! | Hartalika Teej 2023

తులసి మొక్కను ఈ ఇంట్లో పెంచకూడదు? | Tulasi Planting Rules

పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health

https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/

ప్రతి హిందువు జీవితంలో ఒక్కసరైనా ఈ హనుమంతుని 10 ప్రసిద్ధ దేవాలయాలు తప్పక దర్శించాలి! | Top Bhagwan Hanuman Mandirs

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు? విశిష్ఠత ఏమిటో తెలుసా?! Khairatabad Ganesh 2023

శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

Next