
Donations & Auspicious Results
4బట్టలు దానం (Donate Clothes)
బట్టలు దానం చేయడం వల్ల అన్ని భాధల నుంచి విముక్తి లభిస్తుంది.
జల ప్రవాహాలను గాని, రహాదారులను గాని ఎవరినైన దాటిస్తే దుఃఖం, బాధలు పోతాయి. సత్రాలు కట్టిస్తే సకల శుభాలు కలుగుతాయి.
అందుకే దానాలు చేయడం సర్వశ్రేష్ఠం అని పార్వతి దేవికి పరమ శివుడు చేప్పినట్టు పురాణాలలో కనబడుతుంది.
ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాయబడింది.
Related Posts
దానం ఎలా, ఏ విధంగా, ఎవరికి చేయాలి? How to Made Donations as per Hindu Vedas / Puranas
పుష్కర సమయంలో చేయవలసిన దానాలు మరియు వాటి ఫలితాలు | Significance of Donations During Pushkara
చీకటి పడ్డాక ఈ వస్తువులు దానం చేస్తే అరిష్టం..Do Not Donate at Night Time
పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు | Powerful Mantras for Success in Exams