ఏ దానం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? | Which Donation Will Bring Which Auspicious Benefits

0
11711
Which Donation Will Bring Which Auspicious Benefits
Which Donation Will Get Which Auspicious Benefit

Donations & Auspicious Results

2Types of Donations & Their Auspicious Results

అన్న దానం (Donation of Rice)

అన్నిటికంటే అన్న దానం గొప్పది. అతిధులకు అన్నం, మంచి నీరు ఇచ్చి వారిని తృప్తి పరిస్తే స్వర్గలోక ప్రాప్తి. ఆకలితో అలమఠించే వారికి కొంచం అన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం కంటే గొప్ప పని ఈ బ్రహ్మాడంలో మరేదీ లేదు. అన్నం, నీరు అన్ని జీవరాశులకు ప్రాణధారం కావున దానం చేయవలసిన వస్తువులలో అతి ముఖ్యమైనదని ఆ ఈశ్వరుడు పార్వతికి చెప్పారు.

బంగారం దానం (Donation of Gold)

బంగారం అగ్నితో సమానం. అలాంటి బంగారాన్ని దానం చేస్తే అగ్నిని దానం చేసిన దానితో సమాన కావున బంగారం దానం చేస్తె అంతా మంచే జరుగుతుంది.

గోవు దానం (Donation of Cow)

తర్వాత స్థానంలో గో దానం ఉంటుంది. గోవులను బ్రాహ్మణులకు దానం చేస్తే ఆ గోవుపైన ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. ముఖ్యంగా కపిల గోవును దానం చేయటం వల్ల 21 తరాల పితృ దేవతలకు స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని నమ్మకం.

మరీన్ని దానాలు వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.