
Magha Purnima 2024 In Telugu
2మాఘ పూర్ణిమ నాడు ఏమి చేయాలి (What to do on Magha Purnima?)
మాఘపౌర్ణమి నాడు దానాలు చేయడం వలన విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ రోజు దాన ధర్మాలు చేయడం వలన సర్వదేవతానుగ్రహం కలుగుతుంది. బీదవారికి భోజనం పెట్టడం వలన ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. శని ప్రభావం ఉన్నవారు చెప్పులను దానం చేయాలి. చంద్ర గ్రహ ప్రభావం వలన సమస్యలు ఎదుర్కొంటున్నవారు వస్త్రదానం చేయడం వలన చంద్ర గ్రహాపీడలు తొలగుతాయి. కుజ ప్రభావం ఉన్నవారు ఎర్రని వస్త్రాలను, కందిపప్పును/ఎర్రపప్పు ను దానం చేయాలి. నేడు బీద విద్యార్థులకు పుస్తకాలను పంచిపెట్టడం ద్వారా ఇంటిల్లిపాదికీ మంచిది. చదువుకునే పిల్లలకు విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి. రాహు కేతు దోషాలు ఉన్నవారు తేనెను, ఖర్జూరాలను దానంచేయాలి.
Magha Purnima Puja Procedure
అలాగే తిలతైలేన దీపాశ్చ దేయాః శివగృహే శుభాః నువ్వుల నూనెతో శివునికి దీపారాధన చేయాలి.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.