తెలుగుపురాణ గాథలు పాములకు నాలుక ఎందుకు రెండుగా చీలి ఉంటుందో తెలుసా? 0 6084 FacebookTwitterPinterestWhatsApp BackNext4. నాగులు పెట్టిన షరతు ఏమిటి?గరుత్మంతుడు దేవలోకం నుండీ అమృతాన్ని తెచ్చి ఇస్తే అప్పుడు వినతను విడిచి పెడతామని నాగులు షరతు పెట్టారు. గరుత్మంతుడు అందుకు ఒప్పుకున్నాడు. నాగులు అమితానందం తో ఉన్నారు. కానీ ఆ అత్యాశే వారిని దుస్థితి పాలు చేసింది. Promoted Content BackNext