Pancharama History | పంచారామాల పుట్టుక మరియు అద్భుత చరిత్ర తెలుసుకుంటే జన్మచరితార్ధం.

0
1055
Do you know about the birth of Pancharamalu?
Birth and History of Pancharama

Birth and History of Pancharama

2స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ప్రకారం:

1. హిరణ్యకశ్యపుని మనవడు తారకాసురడు శివుడిని ఆరాధించి ఆత్మలింగాన్ని, బాలుడి చేతిలో మాత్రమే మరణం పొందే వరాన్ని పొందాడు.
2. దేవతలను బాధించడం మొదలుపెట్టాడు.
3. దేవతలు శివుడిని ప్రార్థించడంతో కుమారస్వామి జన్మించి, దేవతల సేనానిగా నిలిచి తారకాసురుడిని సంహరించాడు.
4. తారకాసురడు నేలకూలినప్పుడు అతనిలోని ఆత్మలింగం ఐదు ముక్కలుగా విడిపోయి, దేవతలు వాటిని ఐదు చోట్ల ప్రతిష్టించారు.
5. అవి పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.