శివుడికి ఇవి చేస్తే చాలు మీరు కోరుకున్న కోరికలు తీరుస్తాడు | Worship to Lord Shiva

0
15248
Do These Works to Lord Shiva & Get These Results
Mantras of Lord Shiva that are powerful

Do These Works to Lord Shiva & Get These Results

2శివుడికి చేసే పూజలు వాటి ఫలితాలు (Worships to Lord Shiva are Their Results)

1. ప్రతి సోమవారం ఇంట్లో ఉన్న శివలింగానికి “శ్రీ రుద్రాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తు మంచి నీటితో అభిషేకం చేయాలి. ఇలా 21 వారాలు పాటు చేస్తే మహా శివుడు అడిగిన వారికి అడిగినట్లు వరాలు ఇస్తూ ఉంటారు అని నమ్మకం.
2. “శ్రీ నీలకంఠాయ నమః” అని జపిస్తూ 21 సోమవారాల పాటు పూజ చేయాలి ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందవచ్చు.
3. 3 బిల్వ దళాలను సమర్పిస్తూ ప్రతి సోమవారం “శ్రీ మహాదేవాయ నమః” అని జపిస్తు శివలింగానికి పాలాభిషేకం చెస్తే సంపద కలుగుతుంది.
4. సోమవారం రోజున ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల మహా శివుడు పవిత్రమైన ఆశీర్వాదం మనపై ఉంటాయి.
5. ప్రతి సోమవారం క్రింది మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి,

“ఓం త్రయంబకం యజామహే
సుగన్ధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుకమేవ బంధనన్
మృత్యోర్ముక్షేయ మమృతాత్ ఓం స్వాః భువః ఓం సః జూం హౌం ఓం”

ఇలా చేయడం వల్ల మహా శివుడు ఆశీర్వాదంతో మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

Lord Hanuman Vehicle | హనుమంతునికి ఒంటె వాహనంగా మారిన కథ?

శివుడు తన తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడు?! | Lord Shiva Secretes

శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?

దేవుడి దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి? దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి? | Why Sitting in the Temple After God Darshan

https://hariome.com/dasha-papa-hara-ganga-dashami/

ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple

శిరస్సు లేని అమ్మ వారు! ఆ స్థానంలో ఏముంటుందంటే?! Erukumamba Temple Visakhapatnam

వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi

ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God

Next