
Do These Works to Lord Shiva & Get These Results
1శివుడికి ఈ పనులు చేస్తే మీ కోరికలు తీరుతాయి
ప్రతి సోమవారం మహా శివుడు రోజుగా ప్రసిద్ధి పొందింది. సోమవారం రోజున మహా శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. మహా శివుడు అడిగిన వారికి అడిగినట్లు వరాలు ఇస్తూ ఉంటారు. ఈ కారణం చేత భోళా శంకరుడుగా పేరోందాడు. భక్తులు అధికంగా పూజిస్తుంటారు. కొన్ని రకాల పనులు చేయడం వల్ల మహా శివుడు బాగా సంతోషిస్తాడు. ఈ పనులు చేస్తే మహా శివుడు అనుగ్రహిస్తాడో ఇప్పుడు తెలుసుకుందామా. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.