
Do These Works For Lord Shani Blessings on Every Saturday
2శని దేవుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి?! (What Should be Done for Shani’s Grace?!)
1. శని దేవుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం రోజు నల్ల దుస్తులు ధరించి, ఆవనూనెలో ఒక నాణెం వేసి దానం చేస్తే మంచిదని చెబుతారు.
2. శనివారం రోజు 1.25 కిలోల నల్ల మినుములు దానం చేస్తే శని దేవుడు అనుగ్రహం లభిస్తుంది.
3. నల్ల కుక్కకు రొట్టెలను తినిపించటం వలన శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది.
4. శని దోష నివారణ మంత్రాన్ని ప్రతి రోజూ చదవడం మంచిది. “ఓం శనైశ్చరాయ నమః ” అనే మంత్రాన్ని జపించడం వలన దోష నివారణ కలుగుతుందని నమ్ముతారు.
5. శివుడిని పూజించడం మరియు అభిషేకం చేయడం వలన శని దోషం నుండి ఉపశమనం కలుగుతుంది. నల్ల ఆవును, హనుమంతుడుని పూజించాలి.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
https://hariome.com/lord-shani-who-brought-yoga-after-30-years-these-signs-kings/
https://hariome.com/due-to-shani-vakri-these-zodiacs-very-lucky/
ఏ నక్షత్రంలో జన్మించడం వలన ఎవరికి కీడు జరుగుతుంది?! | Star & Harm
https://hariome.com/kendra-trikon-rajayogam-2023-zodiacs-get-profits/
https://hariome.com/shani-retrograde-2023-these-zodiac-people-will-face-problems/
https://hariome.com/lord-sun-is-enter-cancer-sign-these-zodiac-sign-will-bring-wealth/
కుజుడి గోల్డెన్ పీరియడ్, ఈ రాశి వారికి అందులో తిరుగుండదు?! | Mars Golden Period