
Do These Remedies on Every Sunday For Lord Suryadev Blessings
2సూర్యదేవుని పరిహారాలు
1. ఆదివారం ఉదయాన్నే లెగిసిన తర్వాత సూర్యునికి రాగి కలశంలో నీరు సమర్పించండి. ఎర్రని పువ్వులు మరియు పంచదార మిఠాయిలు సమర్పించడం మంచిది.
2. రావి చెట్టు కింద దీపం వెలిగించండి. మీ జీవితంలో సుఖసంతోషాలు పొందవచ్చు.
3. లేని వారికి భోజనం దానం చేయండి. పాలు, పెరుగు కూడా దానం చెయ్యండి.
4. పై చదువుల కోసం డబ్బు అవసరం ఉన్న వారికి డబ్బు సహాయం చేయండి. ఒక్క జీవితాన్ని నిలపెడుతుంది.
5. అందరితో మంచిగా ఉండండి. అవసరం ఉన్న వారికి సహాయం చెయ్యండి దేవుడు తిరిగి మనకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తారు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
గురు పుష్య యోగం! ఈ రోజు ఇలా చేస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లో తాండవం చేస్తోంది | Guru Pushya Yoga 2023
శని కష్టాలు పోయి అదృష్టం కలగాలంటే ఈ పదార్ధంతో పరిహారం ఇలా చేయండి! | Black Pepper Remedy For Shani
https://hariome.com/rohini-nakshatra-guru-pushya-nakshatra/
దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God
నవగ్రహాలకు అస్సలు ఇష్టం లేని & చేయకుడని పనులు | The Things That Navagrahas Do Not Like
కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies
తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi
ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits