
Sri Venkateswara Swamy Rituals To Get Rid of Shani Dosha
శని దోషం నుండి బయటపడేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామికి చేయవలసిన పూజలు
శనివారం అనగానే శ్రీ వేంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. ప్రతి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజిస్తే శని దోషాలు విముక్తి పొందుతారు. స్వామిని దర్శించుకుంటే శని వల్ల కలిగే బాధలు తగ్గుముఖం పడుతోంది. శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఏడు శనివారాలు భక్తి శ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. శనివారం ఉదయం బ్రాహ్మముహూర్తంలో తలస్నానం చేసి, స్వామికి అలంకరణ చేసి పూజించాలి. వెంకటేశ్వర స్వామి ముందు ఏడు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది.
సూర్యోదయం ముందు శనివారం నాడు తులసి కోట ముందు నేతితో దీపాన్ని వెలిగించాలి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం వేళలో నేతి దీపం వెలిగిస్తే కోరికలు తప్పనిసరిగా తీరతాయి. ఏడు శనివారాలు చేస్తే స్వామి వారి కృప లభిస్తుంది.
Spiritual Posts
అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date
పుజలో ఉండే దీపం అకస్మాత్తుగా ఆరిపోతే శుభమా? అశుభమా? నివారణలు ఏమిటి?! | Is It Bad if Diya Goes Off?
Runa Hartru Ganesha Stotram in Telugu | శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం
ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules