పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు| Rules for Lighting Lamp at Puja Time

0
2118
How to Light the Lamp During Puja
How to Light the Lamp (Deepam) During Puja

How to Light the Lamp During Puja

1పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు

దేవుడి ముందు దీపం పెట్టడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. సనాతన ధర్మం దేవుడు అనుగ్రహం కోసం వివిధ మార్గాలు నిర్దేశిస్తుంది. ఈ ప్రత్యేక నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజ చేసి దీపం వెలిగించడం చాలా మంచిది మరియు మంచి సంప్రదాయం కూడా. దీపం లేకుండా ఏ పూజ మరియు హోమం సంపూర్ణం గా జరిగినట్లు కాదు. దేవుడికి పూజ చేసే సమయంలో కచ్చితంగా తప్పనిసరిగా దీపం వెలిగించాలి. దీపం వెలిగించే సంస్కృతి కొన్ని యుగాల నాటిది.

దీపం వెలిగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు దోషాలు తగ్గుముఖం పడతాయి. దీపం వెలిగించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ప్రత్యేక నియమాలు పాటించకపోతే దీపం వెలిగించి ఫలితం ఉండదు. ఈ నియమాలు ఏమిటో తెలుసుకోండి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back