
Do Not Keep This Item in Front of the Window
2ఇంట్లో కిటికీలకు వాస్తు నియమాలు (Vastu Rules for Windows at Home)
1. ఒకవేళ వాస్తు పాటించకపోతే ఆర్థిక నష్టాలు తప్పవు.
2. ఇంటి కిటికీలు బయట వైపు కాకుండా ఇంటి లోపల వైపు తెరుచుకొని ఉంటే చాల మంచిది.
3. కిటికీలు తెరిచినప్పుడు ఎటువంటి శబ్దం రాకుండా ఉండాలి.
4. కిటికీలు ఉత్తరం దిశ నిర్మించుకుంటే మంచిది.
5. ఉత్తర దిశ సంపద మరియు శ్రేయస్సుకి దిక్కుగా చేస్తారు. ఇంట్లో కిటికీలు ఉత్తర దిశలో ఉంటే కుబేరుడు ఆశీర్వాదం దక్కుతుంది అని నమ్మకం.
6. కిటికీలు తెరవకుండా మూసే ఉంటె మాత్రం శ్రేయస్కరం కాదు. కిటికీలు తెరవడం వల్ల గాలి, వెలుతురు ఇంట్లోకి రావడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా అంతం అవుతుంది మరియు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది
7. పశ్చిమ దిశలో కిటికీలు ఉంటే మంచిదని చెబుతున్నారు.
8. నైరుతి దిశలో పొరపాటున కూడా కిటికీలను పెట్టకూడదు. నైరుతి దిశలో కిటికీ పెడితే అనారోగ్యం అవకాశం వచ్చే ఉంది.
మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.