
Reason To Get Dandruff & Remedies To Get Rid
2చుండ్రు నివారణ (Dandruff Prevention)
స్కాల్ప్ ఫోలిక్యులిటిస్ జుట్టు కుదుళ్లపై ప్రభావం చూపుతుంది. బాక్టీరియల్ ఫోలిక్యులిటిస్ అనేది హార్మోన్ల మార్పుల వల్ల కుదుళ్లలో వాపుకు గురి అవుతుంది. టోపీలు, హెల్మెట్‌లు ధరించడం పాలీక్యులైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
ఫోలిక్యులిటిస్ లక్షణాలు కలిగి ఉన్న వారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. తలపై నూనె రాసుకోకుండా ఉండాలి. రోజూ తల స్నానం చెయ్యడం వల్ల ఫోలిక్యులిటిస్ ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గించవచ్చు. డాక్టర్ని అడిగి మంచి షాంపూనీ వాడాలి. విటమిన్ లోపం వల్ల ఈ ఫోలిక్యులిటిస్ వచ్చే అవకాశం ఉంది. తలను వీలైనంత శుభ్రంగా ఉంచడం వల్ల కొంత మేరా తీవ్రతను తగ్గించుకోవచ్చు.
Health Related Posts
ఈ ఒక్క పండు తింటే చాలు ఆస్తమాతో పాటు అనేక ధీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి?! | Figs Health Benefits
అప్పులబాధల్లో మునిగిపోయారా? అయితే గంగాజలంతో అద్భుతమైన నివారణలు మీ కోసమే!| Gangajal Vastu Tips
తిధులను ఎలా విభజన ఇస్తారు? తిధులు ఎన్ని రకాలు? వాటి ఫలితాలు ఏమిటి!Good Thithulu
కల్కి అవతారం ఎందుకు? ఎక్కడ జన్మిస్తాడు? కుటుంబ వివరాలు ఏమిటి?! | Features of Kalki Avatar
కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation
కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023
దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes