స్నానం చేసిన వెంటనే ఈ పని చేయడం మర్చిపోకండి లేకపొతే ఆ నష్టం తప్పదు

0
1240
Tips after bath
Health Tips For After Bathing

Things That Should Not be Done Immediately After Bathing

2స్నానం చేసిన తర్వాత చేయవలసిన వాస్తు చిట్కాలు (Vastu Tips to do After Bath)

1. స్నానం అయిపోయాక బకెట్‌లో నీరు ఉండకూడదు. ఎందుకంటే ఎవరైనా ఆ మిగిలిన నీటితో స్నానం చేస్తే, అది ఆ మనిషి జీవితంపై ప్రభావం చూపుతూ వారిని అనేక బాధలను పడేల చేస్తుంది అని నమ్మకం.
2. బకెట్‌ను ఎల్లప్పుడూ నీరు లేకుండా ఖాళీగా ఉంచకూడదు. మీరు నీటిని నిల్వ ఉంచకూడదనుకుంటే ఆ బకెట్‌ను తలక్రిందులుగా ఉంచండి.
3. తల స్నానం చేసిన తర్వాత తడిగా ఉన్న వెంట్రుకలకు కుంకుమ పెట్టకూడదు.
4. స్నానం అయిన వెంటనే పదునైన వస్తువులను ఉపయోగించరాదు.
5. స్నానం అయిన వెంటనే అగ్ని దగ్గరకు వెళ్లకూడదు. వంటగదిలోకి వెళ్లాల్సి వస్తే ఏదైనా తిన్న తర్వాతే వంటగదిలోకి ప్రవేశించండి.

Related Posts

సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits

ధనియాల నీటి ఔషధ గుణాలు మరియు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు | Coriander Water Health Benefits

దక్షిణ దిశలో ఈ వస్తువులను పెట్టడం వల్ల ధనం ఎలా వస్తుందో మేరే చూడండి | Vastu Tips for South Direction Things

ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? ఈ వాస్తు టిప్స్ పాటించండి | Remedies For Stress at Work

గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House

Next