Shani Dev | శనిదేవుడు శనివారం పొరపాటున ఈ పనులు చేయడం వల్ల శనిదేవుడు ఆగ్రహిస్తాడు.

0
1407
Things Not to do on Saturday
Things Not to do on Saturday

Avoid Things to Do on Saturday To Please Shani Dev

1శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం చేయవలసిన ఈ పనులకు దూరంగా ఉండండి

హిందూ మతం విశ్వాసం ప్రకారం శని దేవుడు న్యాయ దేవుడుగ పరిగణిస్తారు.శని దేవుడికి శనివారం అంకితం చేయబడింది. శనివారం రోజున శని దేవుడికి పూజలు చేసే భక్తులకి శని దేవుడు అనుగ్రహం లభిస్తాయి.

శనివారం రోజున శని దేవుని నిష్టతో పూజిస్తారు. శని దేవున్ని తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానాలు చేసిన తర్వాత శని దేవుడికి నిష్టతో పూజిస్తారు. ఉపవాసం ఉండటం చాల మంచిది. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అనుగ్రహం లభిస్తుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

శనివారం రోజున చేయకూడని పనులు (Things Not to do on Saturday)

1. ఇతరులతో గొడవ పడకండి. ఎవరి బాధ పెట్టకుండా ఉండటానికి ప్రయత్నించండి.
2. జుట్టు మరియు గోర్లు కత్తిరించకూడదు
3. శనివారం రోజున మాంసం తినకూడదు.
4. శనివారం రోజున ఆల్కహాల్ సేవించరాదు.
5. ఇనుప వస్తువులు శనివారం రోజున తీసుకురావద్దు.
6. తల్లిదండ్రులను గౌరవించని వారిపై శని దేవుడు ఆగ్రహిస్తాడు.
7. క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించే వారిపై శనిదేవుని ఆగ్రహిస్తాడు.

Related Posts

ఈ రాశుల వారిపై శనీశ్వరుడి విశేష అనుగ్రహం, ఏ కష్టమూ మీ దరిచేరవు | Shani Gracefull Blessings

https://hariome.com/shani-disaster-sign-better-careful/

వీరి జాతకంలో శనిదేవుడు తిష్ట వేశాడు! తస్మాత్ జాగ్రత్త | Ganga Dasara 2023

Apara Ekadashi 2025 | అపర ఏకాదశి, ముహూర్తం, ఆచారాలు, ప్రాముఖ్యత, వ్రత కథ, పూజా విధానం.

శనిదేవుడిని పూజించేటప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు | Don’t Do Mistakes at Shani Dev Puja

ఈ పనితో శివకేశవుల అనుగ్రహం మీ సొంతం, 3 దోషాల నుంచి కూడ విముక్తి!

ధనవంతులను చేసే పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయో తెలుసా? | Moles & Their Significance

చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా? దురదృష్టమా? | Astrology Vs Science | Hairs In Ear

తలలో రెండు సుడులు ఉండటానికి గల శాస్త్రీయ కారణం! | Whorls In Head

సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!