వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు | Diwali Celebration in Different Region in Telugu

0
4835
diwali-india-hariome
వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు | Diwali Celebration in Different Region in Telugu

వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు | Diwali Celebration in Different Region in Telugu

భారతదేశంలో ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ దీపావళి. భారతీయ పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆచారవ్యవహారాలన్నిటి కలయికతో కూడుకొని ఉంటాయి. అందుకే పండుగలను, పర్వదినాలను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

దూరతీరాల్లో ఉన్న కుటుంబంలోని వ్యక్తులందరూ కలసి ఒకేచోట సుఖ సంతోషాలతో, హాయిగా గడపటానికి ఈ పండుగలు ఎంతగానో ఉపయోగపడతాయి. అటువంటి పండుగలలో అతి ముఖ్యమైన పండుగ దీపావళి.

Next

3. దక్షిణ భారతదేశం

మార్వాడీలకు ఇది, కొత్త సంవత్సరం కింద లెక్క కొత్తపుస్తకాలు, చిట్టు ఆవర్జాలు ఈ రోజున ప్రారంభిస్తారు.కాని దక్షిణ భారతదేశంలో దీపావళి పండుగ మూడు దినములు జరుపబడుతుంది.

  • నరకచతుర్దశి,
  • దీపావళి అమావాస్య,
  • బలిపాడ్యమి.

కొన్ని ప్రాంతాలలో కూతుళ్ళను, అల్లుళ్లను పండుగకి పిలిచి విందుభోజనం పెట్టి నూతన వస్రాలను అందజేసి సత్కరిస్తారు. గోవులను పూజిస్తారు.

యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా!

నానాస్తస్యై నానాస్తస్యై నానాస్తస్యై నమోనమః

దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహరం

దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే…

ఈ విధంగా భారతదేశంలో ఆయా ప్రాంతాల ఆచారాలను బట్టి దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

 

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here