
Divya Darshanam Tokens
2శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు (Divya Darshanam Tokens at Srivari Mettu)
శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వచ్చే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.
వాహనాల ద్వారా వస్తున్న భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు (Divya Darshanam Tokens Who Are Comining by Vehicles)
వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులకు తిరుపతి ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ (ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాలను గుర్తుంచుకోని టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.
ఇప్పుడు వేసవి సెలవులు కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇప్పుడు తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం 13 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న స్వామి వారిని 81,305 మంది దర్శించుకోగా 34,342 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
Related Posts
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes
టీటీడీ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేస్తున్నారా? మొదటగా ఇది తెలుసుకోండి.
శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు
టీటీడీ కీలక ప్రకటన : శ్రీవారి దివ్య-సర్వ దర్శనం టోకెన్ల జారీలో మార్పు | TTD Updates
శ్రీవారి భక్తులకు 19 రోజులు పండగే..తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు!! Bhashyakarla Utsavam 2023
తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
స్వచ్చమైన గంగా జలం లీటర్ బాటిల్ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!
తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?
తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates
2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు
కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!