
Sun in Negative & Inauspicious Position and Diseases Remedies
3సూర్యుడు అనుకూలంగా లేకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలకు నివారణలు (Remedies for Health Problems that Arise if the Sun is Not Favorable)
1. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. చాల మటుకు అశుభ ప్రభావం తగ్గుతుంది.
2. ఉదయం లెగిసి స్నానం చేసి రాగి పాత్రలో నీటిని సూర్యభగవానుడు సమర్పించండి.
3. ‘ఓం సూర్యాయ నమః – ఓం హ్రీం హ్రీం సూర్య నమః – ఓం ఘృణి: సూర్య ఆదిత్యోం – ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః ” అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి.
4. లేని వారికి డబ్బు దానం చెయ్యండి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి.
ఇలా చెయ్యడం వల్ల సూర్య దోషం, ఆరోగ్య సమస్యలు నుంచి విముక్తి పొందవచ్చు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
https://hariome.com/weekly-horoscope-july-9-to-15-2023-of-each-zodia-sign/
గ్రహాల మార్పు వల్ల ఈ రాశుల వారికి సమస్యల తప్పావు!? | Planets About to Change Sign
https://hariome.com/mercury-transit-in-gemini-2023-will-make-bhadra-purush-rajyog/
ఈ 5 రకాల వారు చనిపోయే వరకు పేదలుగా ఉంటారని గరుడ పురాణం చెబుతుంది! | Garuda Purana
కర్మలు – కర్మ ఫలాలు వల్ల వచ్చే ఫలితాలు | Karma – Karma Phalalu
https://hariome.com/budh-gochar-2023-mercury-transit-in-taurus/
అశ్వినీ నక్షత్రంలో చంద్ర గ్రహణం! వీరు జాగ్రత్తగా ఉండాలి!? | Chandra Grahan 2023
రాహువుకు ఈ రాశి అంటే ఎక్కువ ఇష్టం! రాహువుకు వీరిపై దయతో ఉంటాడట | Rahu Grace
శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra
Telangana Bonalu 2025 | బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?