సూర్యుడు అనుకూలంగా లేకపోతే ఈ వ్యాధులు పక్క! దీనికి పాటించాల్సిన పరిహారాలు!? | Sun Diseases & Remedies

0
2432
Sun in Negative & Inauspicious Position and Diseases Remedies
Sun Diseases & Remedies

Sun in Negative & Inauspicious Position and Diseases Remedies

1సూర్యుడు అనుకూలంగా లేకపోతే వచ్చే వ్యాధులు, పాటించాల్సిన పరిహారాలు!?

జాతకుడు జాతకంలో సూర్యుడు అశుభ స్థానాల్లో ఉంటే జాతకుడు గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడవచ్చు. దీనితో పాటు కళ్లకు కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు. సూర్యుడు ప్రతికూల స్థానంలో ఉంటే రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.

సూర్యుడు వల్ల సమాజంలో గౌరవం మరియు పరిపాలనా ప్రాతినిధ్యం పొందుతారు. మరో వైపు నాయకుడిని కూడా సూచిస్తుంది. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి ప్రయాణించడానికి ఒక్క మాసం సమయం పడుతుంది. జాతకుడు శరీరంలో సూర్యుడు అతని హృదయాన్ని ప్రతిబింబిస్తాయి అని నమ్మకం. సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు. తులారాశి ఉంటే బలహీనమైన చిహ్నంగా భావిస్తారు. సూర్యుడు అశుభ స్థానంలో ఉంటె కలిగే ఆరోగ్య సమస్యలు మరియు వాటి నివారణ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back