Dharma Sandehalu | మీ జీవితంలో తెలుసుకోవాల్సిన నిత్య సత్యాలు & ధర్మ సందేహాలు

0
540
Eternal truths
Dharma Doubts And Eternal Truths

Dharma Doubts And Eternal Truths

27. వాగ్దానం & దానం:

ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వని వ్యక్తి వంద జన్మలు దరిద్రుడిగా పుడతాడు.

8. కొబ్బరికాయ పీచు:

1. కొబ్బరికాయ కొట్టిన వేంటనే వెనుక వైపు ఉన్న పీచు తీసివేయడం తప్పనిసరి కాదు.
2. శుభ్రత కోసం తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.

9. పుణ్యక్షేత్రాలకు కాలినడక:

తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.

10. గురువు పాదాలు ఒత్తడం:

గురువుకు ఉపదేశ సమయంలో లేదా పురాణాలు వినేటప్పుడు పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.

11. కొబ్బరికాయ కడగడం:

1. కొబ్బరికాయను నీటితో కడిగి కొట్టడం తప్పు.
2. కొబ్బరికాయ పీచు ఒలిచిన తర్వాత నీటితో కడగాలి.

12. దీపారాధనకు వత్తులు:

ఒక కుంది దీపారాధనకు మూడు వత్తులు వేయాలి.

13. స్వయంపాక దానం:

అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఎప్పుడూ లోటు ఉండదు.

Related Stories

Bilvapatram | శివుడికి బిల్వపత్రం సమర్పించేటప్పుడు ఈ తప్పులు చేయకండి.

Raja Shyamala Yagam | రాజశ్యామల యాగం ఎందుకు చేస్తారు? దాని యొక్క ప్రాముఖ్యత & ఫలితాలు

Chandi Homam | పౌర్ణమి చండీ హోమము విధానం, ప్రయోజనాలు, ఎవరు చేయాలి? & ఎప్పుడు చేయాలి?

Homam Types | ఏ హోమం చేసుకుంటే ఏ ఫలితం దక్కుతుంది & హోమం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు.

Bhishma Ashtami 2025 | భీష్మ అష్టమి తేదీ, శుభ ముహూర్తం, విధానం, ప్రాముఖ్యత, ఆచారాలు & భీష్మ అష్టమి తర్పణం

Bhishma Ashtami Tharpanam Slokam – భీష్మ అష్టమి తర్పణ శ్లోకం

Next