
Deities Who Are Not Affected by Shani Dosh
2హనుమంతుడు & శనీశ్వరుడు కథ (Story of Lord Hanuman & Shanidev)
రామాయణంలోని ఓ కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వరుడు ప్రభావం పడలేదు అని చెప్పబడింది. ఆ కథ గురించి తెలిసుకుందాము.
లంకలో రావణుని బంధిలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు. మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి వచ్చాడు . శనీశ్వరుడు ఆ మార్గాన్ని నిర్మించడంలో సహాయం చేయడానికి ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకుంటారు. కానీ హనుమంతుడుపై శని ప్రభావం పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శనిభగవానుడు చెప్పాడు. చెప్పినట్లు గానే హనుమంతుడు తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు ఆటంకం కలిగించాడు.
హనుమంతుడు తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని శనీశ్వరుడుకి చెబుతాడు. అందుకు శనీశ్వరుడు అంగీకరించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే హనుమంతుడు తన శక్తితో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు హనుమంతుడుని పట్టుకోవడానికి వీలుపడలేదు. శనీశ్వరుడుకి తప్పించుకునే అవకాశం లేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథాంశాన్ని చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.
అందువలన శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించే వారికి శనీశ్వరుడి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది అని చెబుతారు.
Related Posts –
https://hariome.com/according-to-numerology-how-to-put-name-to-baby/
https://hariome.com/after-12-years-opposite-rajyog-will-be-formed-due-to-retrograde-jupiter/
Trigrahi Yoga is Formed Due to the Combination of 3 planets in Surya Rasi
https://hariome.com/venus-was-established-to-the-right-of-saturn-opposition/
సూర్యుని సంచారంలో ఏర్పడిన అశుభకరమైన పశ్విక యోగంతో ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం? | Pashvik Yog
https://hariome.com/weekly-horoscope-september-3-to-9-2023-of-each-zodia-sign/
100 ఏళ్ల తరువాత అరుదైన రాజయోగం! ఈ రాశుల వారి సుడి తిరగనుంది! | Kendra Trikon Rajayogam 2023
20 ఏళ్ళ పాటు శుక్ర మహా దశ! ఈ దశలో ఎవరికి ఎలా తెలుసుకోండి! | Shukra Mahadasha 2023
https://hariome.com/sun-transit-in-leo-2023-positive-effect-zodiac/
సింహరాశిలో కుజుడు-శుక్ర కూటమి, ఈ రాశుల దశ తిరగనుంది! | Mangal Shukra Yuti 2023