
If We See a Dead Lizard in House?!
2బల్లి – సంకేతాలు (Lizards – Signs)
1. మనం దేవుని గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మి దేవి రాకను సూచిస్తుందంటారు. దేవుడి గదిలో బల్లిని చూడటం లక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశించబోతోందని మరియు మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది అని సంకేతం.
2. మీ ఇంట్లో చనిపోయిన బల్లిని చూస్తే జాగ్రత్తగా ఉండండి మంచిది. ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు అని నమ్మకం.
3. నేలపై బల్లి ని చూడటం మంచిది కాదు. ఇంట్లో చనిపోయిన బల్లిని చూస్తే నియమాల ప్రకారం పూజ చేయండి. ఈ కారణం చేత చాలా మాటకు ప్రతికూల ప్రభావితం తగ్గుతుంది.
4. 2 బల్లులు కలిసి పోట్లాడుకోవడం కనుక మనం చూస్తే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. మీ జీవితంలో ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళతో గొడవలు జరగవచ్చు.
5. బల్లి మీ కుడి పాదం పై పాడినట్టు ఐతే త్వరలో సుదూర ప్రాంతంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎడమ పాదం మీద పడవ పడటం వల్ల అనారోగ్యానికి గురవుతారు అని నమ్మకం.
6. కలలో బల్లి కనిపిస్తే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు అని వాస్తు శాస్త్రం లో ఉంది.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
మీ పూజ గదిలో విగ్రహాలు ఎదిశ లో ఉండాలి? | Pooja Room Vastu Tips
పిల్లలు చదువులో వెనకబడుతున్నట్లు అనిపిస్తే ఈ వాస్తు చిట్కాలు పాటించండి! | Vastu Tips for Study Room
కిటికీ ముందు ఈ వస్తువు అస్సలు ఉంచితె కష్టాలు తప్పవు | Vastu Tips for Windows
వంట గదిలో పాటించవలసిన వాస్తు నియమాలు! | Vastu Tips For Kitchen
https://hariome.com/never-borrow-these-five-things-from-others/
ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ కి ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఉన్న డబ్బు పోతుంది! | Vastu Tips For Money Plant
పిల్లలు చదువుకునే రూమ్ లో ఎలాంటి ఫోటోలు పెట్టాలి? | Study Room Vastu tips
ధనలక్ష్మీ ఇంట్లోకి రావలంటే ఈ బంగారు గాలి గొట్టాలను ఇలా పెట్టండి | Vastu Tips for Wind Chimes
ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?
సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits