మీ ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే జాగ్రత్త, అది ఏ సంకేతమో తెలుసా? | Lizard Vastu Shastra

0
8378
Dead Lizard Vastu Shastra
Dead Lizard Remedies as per Vastu Shastra

If We See a Dead Lizard in House?!

1మీ ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే జాగ్రత్త

మీ ఇంట్లో లేదా దుకాణంలో చనిపోయిన బల్లి కనిపిస్తే జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా మందికి రోజూ ఏ ఆ పని ప్రారంభించాలి అన్న జాతకాలు చూస్తారు. భవిష్యత్తులో వారికి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి అని ఆతృత చాలా మందికి ఉంటుంది. మన భవిష్యత్తు గురించి వివిధ మార్గాల్లో మంచి, చెడుల సూచనలు కనిపిస్తాయని అంటారు. అదే విధంగా ముఖ్యంగా చాలా మంది కొన్ని సంకేతాలకు భయపడే అవకాశాలు ఎక్కువ. మీరు బల్లిని చూస్తే దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back