Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య

0
4394
Darsha Amavasya significance and pooja rituals
What are the Darsha Amavasya 2024 Date, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha?

Darsha Amavasya 2024

4దర్శ అమావాస్య ఉపవాస విధానము (Darsha Amavasya Fasting Rules) :

1. ఈ రోజున వేకువజామునే లేచి స్నానం ఆచరించాలి.
2. ఈ రోజున ఉదయం ఉపవాసం మొదలుపెట్టి చంద్రుని దర్శనం వరకు ఉంటుంది.
3. ఆ రోజు రాత్రి చంద్రుని దర్శించుకున్న తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవాలి.
4. ఈ రోజున పూజలో నిమగ్నమై పోవాలి.
5. ఈ రోజున శివుడు గాని విష్ణువుని గాని పూజించాలి.
6. ఈ రోజున అమావాస్య వ్రత కథను చదివి శాంతి, శ్రేయస్సు కోసం చంద్ర యంత్రాన్ని పూజంచాలి.

దర్శ అమావాస్య ప్రాముఖ్యత (Darsha Amavasya Singnificance) :

1. మరణించిన వారికి మోక్షాన్ని పొందడానికి ఈ రోజున ఉపవాసం పాటిస్తారు.
2. ఈ రోజున మరణించిన వారికి శ్రాద్ధ పెట్టడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు.
3. ఈ రోజున ఇలా చేయడం వలన మరణించిన వారి కుటుంబ సభ్యుల ఆత్మ శాంతిస్తుంది.
4. ఈ రోజు మరణించిన వారి నుండి ఆశీర్వాదాలు పొందుతారని నమ్ముతారు.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.