
Dakaradi Sri Durga Sahasranama Stotram in Telugu
3దకారాది శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం – 3
దీనగేహకృతానందా దీనగేహవిలాసినీ |
దీనభావప్రేమరతా దీనభావవినోదినీ || ౪౧ ||
దీనమానవచేతఃస్థా దీనమానవహర్షదా |
దీనదైన్యనిఘాతేచ్ఛుర్దీనద్రవిణదాయినీ || ౪౨ ||
దీనసాధనసంతుష్టా దీనదర్శనదాయినీ |
దీనపుత్రాదిదాత్రీ చ దీనసంపద్విధాయినీ || ౪౩ ||
దత్తాత్రేయధ్యానరతా దత్తాత్రేయప్రపూజితా |
దత్తాత్రేయర్షిసంసిద్ధా దత్తాత్రేయవిభావితా || ౪౪ ||
దత్తాత్రేయకృతార్హా చ దత్తాత్రేయప్రసాధితా |
దత్తాత్రేయహర్షదాత్రీ దత్తాత్రేయసుఖప్రదా || ౪౫ ||
దత్తాత్రేయస్తుతా చైవ దత్తాత్రేయనుతా సదా |
దత్తాత్రేయప్రేమరతా దత్తాత్రేయానుమానితా || ౪౬ ||
దత్తాత్రేయసముద్గీతా దత్తాత్రేయకుటుంబినీ |
దత్తాత్రేయప్రాణతుల్యా దత్తాత్రేయశరీరిణీ || ౪౭ ||
దత్తాత్రేయకృతానందా దత్తాత్రేయాంశసంభవా |
దత్తాత్రేయవిభూతిస్థా దత్తాత్రేయానుసారిణీ || ౪౮ ||
దత్తాత్రేయగీతిరతా దత్తాత్రేయధనప్రదా |
దత్తాత్రేయదుఃఖహరా దత్తాత్రేయవరప్రదా || ౪౯ ||
దత్తాత్రేయజ్ఞానదాత్రీ దత్తాత్రేయభయాపహా |
దేవకన్యా దేవమాన్యా దేవదుఃఖవినాశినీ || ౫౦ ||
దేవసిద్ధా దేవపూజ్యా దేవేజ్యా దేవవందితా |
దేవమాన్యా దేవధన్యా దేవవిఘ్నవినాశినీ || ౫౧ ||
దేవరమ్యా దేవరతా దేవకౌతుకతత్పరా |
దేవక్రీడా దేవవ్రీడా దేవవైరివినాశినీ || ౫౨ ||
దేవకామా దేవరామా దేవద్విష్టవినాశినీ |
దేవదేవప్రియా దేవీ దేవదానవవందితా || ౫౩ ||
దేవదేవరతానందా దేవదేవవరోత్సుకా |
దేవదేవప్రేమరతా దేవదేవప్రియంవదా || ౫౪ ||
దేవదేవప్రాణతుల్యా దేవదేవనితంబినీ |
దేవదేవహృతమనా దేవదేవసుఖావహా || ౫౫ ||
దేవదేవక్రోడరతా దేవదేవసుఖప్రదా |
దేవదేవమహానందా దేవదేవప్రచుంబితా || ౫౬ ||
దేవదేవోపభుక్తా చ దేవదేవానుసేవితా |
దేవదేవగతప్రాణా దేవదేవగతాత్మికా || ౫౭ ||
దేవదేవహర్షదాత్రీ దేవదేవసుఖప్రదా |
దేవదేవమహానందా దేవదేవవిలాసినీ || ౫౮ ||
దేవదేవధర్మపత్నీ దేవదేవమనోగతా |
దేవదేవవధూర్దేవీ దేవదేవార్చనప్రియా || ౫౯ ||
దేవదేవాంకనిలయా దేవదేవాంగశాయినీ |
దేవదేవాంగసుఖినీ దేవదేవాంగవాసినీ || ౬౦ ||
దేవదేవాంగభూషా చ దేవదేవాంగభూషణా |
దేవదేవప్రియకరీ దేవదేవాప్రియాంతకృత్ || ౬౧ ||
దేవదేవప్రియప్రాణా దేవదేవప్రియాత్మికా |
దేవదేవార్చకప్రాణా దేవదేవార్చకప్రియా || ౬౨ ||
దేవదేవార్చకోత్సాహా దేవదేవార్చకాశ్రయా |
దేవదేవార్చకావిఘ్నా దేవదేవప్రసూరపి || ౬౩ ||
దేవదేవస్య జననీ దేవదేవవిధాయినీ |
దేవదేవస్య రమణీ దేవదేవహృదాశ్రయా || ౬౪ ||
దేవదేవేష్టదేవీ చ దేవతాపసపాతినీ |
దేవతాభావసంతుష్టా దేవతాభావతోషితా || ౬౫ ||
దేవతాభావవరదా దేవతాభావసిద్ధిదా |
దేవతాభావసంసిద్ధా దేవతాభావసంభవా || ౬౬ ||
దేవతాభావసుఖినీ దేవతాభావవందితా |
దేవతాభావసుప్రీతా దేవతాభావహర్షదా || ౬౭ ||
దేవతావిఘ్నహంత్రీ చ దేవతాద్విష్టనాశినీ |
దేవతాపూజితపదా దేవతాప్రేమతోషితా || ౬౮ ||
దేవతాగారనిలయా దేవతాసౌఖ్యదాయినీ |
దేవతానిజభావా చ దేవతాహృతమానసా || ౬౯ ||
దేవతాకృతపాదార్చా దేవతాహృతభక్తికా |
దేవతాగర్వమధ్యస్థా దేవతాదేవతాతనుః || ౭౦ ||
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.