
Creative Rakhi Gift Ideas To Present To Your Sister
2రాశిచక్రం ప్రకారం రక్షా బంధన్ బహుమతులు (Raksha Bandhan Gifts as Per Zodiac Sign)
మేష రాశి (Aries):
వీరు తేలివిగలవారిలా ఉంటారు. తమ శక్తికి ఉపయోగపడే బహుమతులు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే వీరికి క్రిడలకు సంబంధించిన వస్తువులను, అందమైన బయట ప్రదేశాల కు తీసుకు వెళ్లడం మరియు ఏదైనా పార్టీ కి సంబంధించిన టికెట్ ఇవ్వడం లాంటి బహుమతులు ఇవ్వొచ్చు.
వృషభ రాశి (Taurus):
వృషభ రాశి కలిగిన వ్యక్తులు సౌకర్యం మరియు విశేషభోగము కు విలువ ఇస్తారు. వారికి ఏదైనా ఖరీదైన వస్తువులు బహుమతిగా ఇవ్వడం వలన వారు సంతోషిస్తారు. ఖరీదైన ఆభరణాలు వీరు బాగా ఇష్టపడతారు.
మిథున రాశి (Gemini):
మిథున రాశి వారు గొప్ప మేధావులు. వీరు ఎక్కువ ఆసక్తి గా ఉంటారు. వీరు మానసిక ప్రశాంతతకు విలువ ఇస్తారు. అందుకే వీరికి ఆసక్తి కలిగించే నవలలు, పుస్తకాలు, పజిల్స్ లేదా వారి మెదడుకి పని పెట్టే లాంటి బహుమతులు ఇస్తే వారు చాలా ఆనందంగా భావిస్తారు.
కర్కాటక రాశి (Cancer sign):
కర్కాటక రాశి వ్యక్తులు మానసిక భావము కలిగి ఉంటారు. అందుకే వారికి ఫోటో ఆల్బమ్, చేతితో తయారు చేసిన క్రాఫ్ట్, సువాసనగల కొవ్వొత్తులు లేదా వారి గుండెకు హత్తుకునే విధంగా ఏదైనా మానసిక భావన కలిగిన బహుమతులు ఇవ్వాలి అప్పుడు వారు సంతోషంగా ఉంటారు.
మరిన్ని రాశుల గురుంచి పక్క పేజ్ లో చూడండి.