
8. గౌతముడు గోహత్యాపాతకం నుంచీ ఎలా విముక్తుడయ్యాడు ?
గౌతముడు జరిగినడానికి తీవ్రంగా చింతించి బ్రహ్మగిరికి పయనమయ్యాడు. అక్కడ పరమ శివుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు.
శివుడు ప్రత్యక్షమై గౌతముని వరం కొరుమన్నాడు. అప్పుడు గౌతముడు శివుని జటాజూటం లో కొలువై ఉన్న పరామపావని గంగను నేలపైకి విడువమని కోరుకున్నాడు. శివుని జటాజూటం నుండీ ఆకాశగంగ నేలకు దుమికింది.
గౌతముడు ఆమెను చేనిపోయిన ఆ గోవు కాలేబరం మీదుగా ప్రవహింపజేశాడు. ఆవు వెంటనే సజీవంగా లేచి నిలుచుంది. గౌతముని గోహత్యాపాతకం తొలగిపోయింది. సప్తర్షులు తరువాత గంగను సముద్రుని చెంతకు చేర్చారు.
Promoted Content