
6. వరుణుని మాయోపాయం
లోకమమంతా కరువు తాండవిస్తున్నా గౌతముని ఆశ్రమప్రాంతం మాత్రం సుభిక్షంగానే ఉంది. పన్నెండేళ్ళ కరువు పూర్తయిపోయింది.
ప్రపంచమంతా వానలు కురిపించాల్సిన బాధ్యత వరుణుడిది. గౌతముడు బంధించడం వల్ల వరుణుడు తన ధర్మాన్ని నిర్వర్తించడానికి ఆటంకం కలిగింది.
గౌతముని తో ఏదో ఒక పాపం చేయించి తాను అక్కడినుండీ వెళ్లిపోవాలని మాయోపాయాలను ఆలోచించసాగాడు.
Promoted Content