5. వరుణుడు పెట్టిన షరతు ఏమిటి?
గౌతముని పుణ్యవిశేషం వల్ల మంత్ర బలం వల్ల అతనికి కట్టుబడ్డ వరుణుడు పుష్కరిణి లో ప్రవహించడానికి ఒప్పుకున్నాడు.
కానీ ఏరోజైతే గౌతముడు పాపం చేస్తాడో ఆరోజు ఇక అక్కడనుంచీ తిరిగి వెళ్లిపోతానని షరతు పెట్టాడు. గౌతముడు ఆ షరతుకు అంగీకరించాడు.
Promoted Content