
TTD About New Security Audit in Tirumala
2ఇతర భద్రత అంశాలు
సెక్యూరిటి ఆడిట్: తిరుమలలో భద్రతపైన టీటీడీ ఉన్నత స్థాయి సెక్యూరిటీ ఆడిట్ జరిగింది. మహిళా సిబ్బంది కొరత ఉందని, శిక్షణతో కూడిన మహిళా కాంటింజెంట్లను ఏర్పాటు చేయడం గురుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏడు కోండలపై విధులు నిర్వర్తించే పోలీసులకు అదనపు శిక్షణను అందించాలి అనుకుంటుంది. అలిపిరి, సప్తగిరి టోల్గేట్ల వద్ద వాహనాలను, ఉద్యోగస్తులను, భక్తులను ఇలా అందరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతించాలని నిర్ణయించుకునారు. భక్తుల నుంచి అక్రమ వసూళ్లకు పాలుపడే దళారీలపై ఉక్కు పాదం వేయాలి అని నిర్ణయించుకున్నారు. కాలక్రమేణ వచ్చే సరికొత్త ఇబ్బందులను ఎదుర్కోవడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని దెనికి తగిన విధంగా అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.
మరిన్ని భద్రత అంశాల కోసం తరువాతి పేజీలో చూడండి.