తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు?! ఇక నుంచి భక్తులు ఖచ్చితంగా పాటించాల్సిందే! | TTD Updates

0
434
TTD About New Security Audit in Tirumala
TTD Decided to Tight the Security in Tirumala

TTD About New Security Audit in Tirumala

1తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు

ప్రపంచంలోనే భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చే దేవాలయం తిరుమల. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈ మద్య భద్రత వైపల్యాలు వెలుగుచుస్తున్నాయి. ఇప్పుడు టీటీడీ తిరుమలలో భద్రత పైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

1. మాడ వీధుల్లో సాయుధ బలగాల నిఘాను పెట్టనుంది.
2. యాంటీ డ్రోన్ టెక్నాలజీని త్వరితగతిన అందుబాటులోకి తిసుకురవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
3. భద్రతా పరమైన అంశాలపై కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
4. విలువైన మరియు రహస్యమైన సమాచారాలను గోప్యంగా ఉండేల అత్యుత్తమమైన సైబర్ సెక్యూరిటీ సిస్టంను ఏర్పాటు చేయనున్నారు.

భద్రత కోసం తరువాతి పేజీలో చూడండి.

Back