
3. ఆలయానికి ఎలా చేరుకోవాలి..?
హైదరాబాదు కు 102 కి.మీ. దూరం లో చుక్కాపురం నృసింహాలయం ఉంటుంది. హంగులూ ఆర్భాటాలూ లేని ప్రశాంత క్షేత్రం ఇది. హైదరాబాదు నుంచీ నిజామాబాదు వైపుగా వెళ్ళే బస్సులు చుక్కాపురం మీదు గా వెళ్తాయి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలానికి ఇది 15 కి.మీ. దూరం లో ఉంటుంది.
Promoted Content