
2. చుక్కాపురం నృసింహుని మహిమ
ఏదైనా కోరిక కోరుకుని స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పిల్లలు పుట్టని వారు, వివాహం కానివారు, దృష్టి దోషాలు తగిలి ఇంటికి చెడు జరుగుతున్నవారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, పెళ్లికానివారు, ఇలా ఎంతో మంది స్వామిని దర్శించుకుని తమ కష్టాలను దూరం చేసుకున్నారు. ఇక్కడ అన్నదానాలు విరివిగా జరుగుతాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు ప్రతి కష్టానికీ స్వామినే నమ్ముకుంటారు. పుట్టువెంట్రుకలు మొదలైన వాటిని స్వామి సమక్షం లో జరుపుకుంటారు.
Promoted Content