అరుదైన చతుర్గ్రహి యోగం! ఈ రాశుల వారికి మాత్రమే అదృష్టం | Chaturgrahi Yog 2023

0
6886
Chaturgrahi Yog 2023
What is the effect of Chaturgrahi Yog 2023?!

Chaturgrahi Yog 2023

చతుర్గ్రహి యోగం

శుక్ర గ్రహం, కుజ గ్రహం, బుధ గ్రహం మరియు చంద్ర గ్రహం వల్ల సింహరాశిలో చత్రుర్గ్రహి యోగం ప్రారంభం అవుతుంది. ఈ చత్రుర్గ్రహి యోగాన్ని చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ కారణం చేత ఈ 3 రాశుల మహర్దశ ప్రారంభం అయ్యింది.

చతుర్గ్రహి యోగం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Chaturgrahi Yog?)

మిథున రాశి (Gemini)

1. వ్యాపారం చేసేవారు మంచి అనువైన సమయం.
2. వైవాహిక జీవితంలో సమస్యలు అన్నీ తగ్గుతాయి
3. ప్రతి పనిలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
4. పాత పెట్టుబడికి ఊహించని లాభాలు లభిస్తుంది.

వృషభ రాశి (Taurus)

1. సమస్యలన్నీ దూరం అవుతాయి.
2. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
3. ఆర్థిక సమస్యలన్నీ విముక్తి పొందుతారు.

ధనుస్సు రాశి (Sagittarius)

1. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
2. ఉద్యోగుల బదిలీలు వచ్చే అవకాశం ఉంటుంది.
3. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Related Posts –

శుక్రుడి ఉదయంతో ఈ రాశుల వారికి జాతకం మారే అవకాశం! జీవితంలో ఎన్నో మార్పులు! | Guru & Venus Rise

https://hariome.com/zodiac-signs-will-shine-due-to-bhadra-rajyogaformed-in-virgo/

https://hariome.com/weekly-shani-horoscope-september-17-to-24-2023/

https://hariome.com/these-zodiac-signs-over-possessive-in-relationship-make-it-problem-in-long-run/

చిత్రా నక్షత్రంలోకి అంగారకుడు! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం!? | Mangal in Chitra Star

గురుడు తిరోగమనం వల్ల 3 రాశుల వారికి అదృష్టయోగం | Jupiter Transit Effect

ఈ లక్షణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే మీ కుటుంబంలో కలహాలు రావంటా!? | Chanakya Niti About Woman To Marry

https://hariome.com/due-to-the-inauspicious-yoga-of-shani-rahu-trouble-in-the-life/

మీ జాతకంలో శని దోషం ఉందా? అయితే ఈ పరిహారాలు మీకోసం!! Shani Dosha Remedies

https://hariome.com/mercury-will-bless-these-zodiac-signs-good-days-will-begin/

మత్స్యయోగం, విష్ణుయోగం వల్ల ఈ రాశుల వారికి భారీగా ప్రయోజనాలు!! Matsya Yoga & Vishnu Yoga