
What are the results of reading different Stotras?
ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?
- గణనాయకాష్టకం – అన్ని విజయాలకు.
- శివాష్టకం – శివ అనుగ్రహం.
- ఆదిత్యహృదయం – ఆరోగ్యం, ఉద్యోగం.
- శ్రీరాజరాజేశ్వరి అష్టకం – సర్వ వాంచసిద్ది.
- అన్నపూర్ణ అష్టకం – ఆకలి దప్పులకి.
- కాలభైరవ అష్టకం- ఆధ్యాత్మిక జ్ఞానం, అద్భుత జీవనం.
- దుర్గష్టోత్తర శతనామం – భయహరం.
- విశ్వనాథ అష్టకం – విద్య విజయం.
- సుబ్రహ్మణ్యం అష్టకం- సర్పదోష నాశనం, పాప నాశనం.
- హనుమాన్ చాలీసా శని బాధలు, పిశాచపీడ.
- విష్ణు శతనామ స్తోత్రం పాప నాశనం, వైకుంఠ ప్రాప్తి.
- శివ అష్టకం – సత్కళత్ర, సత్పురుష.
- భ్రమరాంబిక అష్టకం- సర్వ శుభప్రాప్తి.
- శివషడక్షరి స్తోత్రం చేయకూడని పాప.
- లక్ష్మీనరసింహ స్తోత్రం- ఆపదలో సహాయం, పీడ నాశనం.
- కృష్ణ అష్టకం – కోటి జన్మపాప నాశనం.
- ఉమామహేశ్వర స్తోత్రం – భార్యాభర్తల అన్యోన్యత.
- శ్రీ రామరక్ష స్తోత్రం – హనుమాన్ కటాక్షం.
- లలిత పంచరత్నం – స్త్రీ కీర్తి.
- శ్యామాల దండకం – వాక్శుద్ధి.
- త్రిపుర సుందరి స్తోత్రం – సర్వజ్ఞాన ప్రాప్తి.
- శని స్తోత్రం – శని పీడ నివారణ.
- మహిషాసుర మర్ధిని స్తోత్రం – శత్రు నాశనం.
- అంగారక ఋణ విమోచన స్తోత్రం- ఋణ బాధకి.
- కార్యవీర్యార్జున స్తోత్రం – నష్ట ద్రవ్యలాభం.
- కనకధార స్తోత్రం – కనకధారయే.
- శ్రీ సూక్తం – ధన లాభం.
- సూర్య కవచం – సామ్రాజ్యంపు సిద్ది.
- సుదర్శన మంత్రం- శత్రు నాశనం.
- విష్ణు సహస్ర నామ స్తోత్రం – ఆశ్వమేధయాగ ఫలం.
- రుద్రకవచం – అఖండ ఐశ్వర్య ప్రాప్తి.
- దక్షిణ కాళీ – శని బాధలు, ఈతిబాధలు.
- భువనేశ్వరి కవచం – మనశ్శాంతి, మానసిక బాధలకు.
- వారాహి స్తోత్రం – పిశాచ పీడ నివారణకు.
- దత్త స్తోత్రం – పిశాచ పీడ నివారణకు.
- లాలిత సహస్రనామం- సర్వార్థ సిద్దికి.
Related Posts
The Parijatha flower|పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి ఎందుకు సమర్పిస్తారు?
Post-death belongings | చనిపోయిన వ్యక్తి వస్తువులు వాడకూడదా?
Kanyadaanam | ఆడపిల్ల ఇంటి వాళ్ళు అల్లుడి కాళ్లను ఎందుకు కడుగుతారు?