శని కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం.. అపారమైన సంపద, కీర్తి ప్రతిష్టలు వీరికే సొంతం| Shani Dev Grace

0
36864
Lucky for These Signs Due to Shani
Lucky for These Signs Due to Lord Shani

Lucky for These Signs Due to Saturn

2శని గోచారం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Shani Dev Transit?)

మకర రాశి (Capricorn)

1. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
2. పెండింగ్‌లో ఉన్న మీ పనులను పూర్తి అవుతాయి.
3. ఉద్యోగస్తులకు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది.
4. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి సమయం.

తులా రాశి (Libra)

1. కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు.
2. కొత్త భూములు మరియు స్థలాలు కొనుగోలు చేస్తారు.
3. షేర్ మార్కెట్ మరియు ఓపెన్ మార్కెట్లో ఉన్న వారికి పెట్టుబడి పెట్టడానికి మంచి అనువైన సమయం.
4. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం.

వృషభ రాశి (Taurus)

1. వ్యాపారాలలో పురోగతిని పొందవచ్చు
2. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి.
3. పెద్ద వ్యాపార ఒప్పందం జరగవచ్చు.
4. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
5. కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

https://hariome.com/dangerous-chaturgun-papakartari-yoga/

లక్ష్మీ నారాయణ యోగం వల్ల ఈ రాశుల వారికీ దేనికి లోటు ఉండదు! | Lakshmi Narayana Yogam

తిరోగమనంలో శని, సింహరాశిలోకి అంగారకుడు, ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త! | Grah Gochar

శనిదేవుడి తిరోగమనం వల్ల ఈ రాశులవారిపై ప్రతికుల ప్రభావం.. పరిహారాలు ఇదిగో | Shani Reverse

నవగ్రహ దోష కారకమైన పనులు | Actions That Causes Navagraha Dosha

శ్రావణమాసంలో శివునికి ఇష్టమైన రాశులివే. ఇందులో మీ రాశి ఉందో చూసుకోండి! | Lucky Zodiacs to Lord Shiva

https://hariome.com/second-suryagrahan-negative-effective-on-zodiac-people/

హనుమంతుడికి ఈ 5 వస్తువులు సమర్పించండి, ఆంజనేయుడి అనుగ్రహం పొందండి!! Get Lord Hanuman Blessings

లక్ష్మీదేవి & శుక్రుడు అనుగ్రహం కోసం శుక్రవారం చేయవలసిన దానాలు | How to Get Blessings of Lakshmi Devi & Shukra

https://hariome.com/guru-gochar-2023-money-will-rain-on-these-zodiacs/

Next