
Chandra Grahan 2024 Time & Sutak in India
3చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది (Where is the Lunar Eclipse 2024 Visible?):
1. మొదటి చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు.
2. చంద్ర గ్రహణం ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అనేక
ప్రదేశాలలో కనిపిస్తుంది.
3. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, ఈ గ్రహణం కనిపించే ప్రదేశాలలో సూతకం ప్రభావం ఉంటుంది.
4. చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కనుక సూతకం కూడా ప్రభావం ఉండదు.
5. 2వ చంద్రగ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు. కనుక 2వ చంద్రగ్రహణం కూడా సూతకం ప్రభావం ఉండడు.
6. ఈ చంద్ర గ్రహణం సమయంలో శుభకార్యాలు మరియు మతపరమైన పనులు చేసుకోవచ్చు.
Related Posts
30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి శని! ఈ రాశులకు అదృష్టం?! | Shani In Kumbh Rashi 2024
సూర్యోదయంలో సూర్యభగవానున్ని ఇలా పూజించడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు!? | Surya Arghya Benefits
https://hariome.com/telugu-weekly-horoscope-21st-27th-january-2024/
12 ఏళ్ల తర్వాత మేషరాశిలో బృహస్పతి! వీరికి స్వర్ణకాలం ప్రారంభమైనట్టే!? | Jupiter Transits in Aries
అయోధ్య రామ మందిరం నియమాలు | Ayodhya Ram Mandir Entry Rules & Regulations