
Chandra Grahan 2024 Time & Sutak in India
22024 మొదటి చంద్ర గ్రహణం తేదీ మరియు సమయం (First Lunar Eclipse 2024 Date & Sutak Time) :
1. ఈ సంవత్సరం హోలీ మరియు మొదటి చంద్రగ్రహణం ఒకే రోజున వచ్చాయి.
2. మార్చి 25, సోమవారం రోజున మొదటి చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
3. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉంటాడు.
4. ఈ గ్రహణం యొక్క మొత్తం కాల వ్యవధి దాదాపుగా 4 గంటలు ఉంటుంది.
5. ఈ గ్రహణం ఉదయం 10 గంటల 41 నిమిషాల మొదలై మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు ఉంటుంది.
2వ చంద్ర గ్రహణం తేదీ మరియు సమయం (Second Lunar Eclipse 2024 Date & Sutak Time) :
1. ఈ సంవత్సరం 2వ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న సంభవిస్తుంది.
2. ఈ 2వ గ్రహణం కాల వ్యవధి ఉదయం 6.12 గంటలకు ప్రారంభమై, ఉదయం 10.17 వరకు ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.